Bodhan: ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమారి

Bodhan: డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి బోధన్ ఆర్డీవోగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

K RAVI, BODHAN
Published on: 11 May 2026 3:14 PM IST
Bodhan
X

Bodhan

Bodhan: బోధన్ ఆర్ డి ఓ గా డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బోధనడివోగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమారి హైదరాబాదులో డిప్యూటీ కలెక్టర్ హోదాలో మెట్రో వాటర్ సప్లై సీవేజ్ లో మిగిలిన నిర్వహించి బోధన్ కు బదిలీపై వచ్చారు. ఇటీవల బోధన్ సబ్ కలెక్టర్ గా పనిచేసిన వికాస్ మహతో బదిలీపై హైదరాబాదు వెళ్లడంతో బోధన్ ఆర్డీవో గా డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడంతో అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story