Banswada: మంజీర నదిలో ఇసుక శివలింగం. కార్తీక పౌర్ణమి వేళ ప్రత్యేక పూజలు!
Banswada: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ శివారు మంజీర నదిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇసుక శివలింగం ఏర్పాటు చేసి సర్పంచ్ బోయిని శంకర్, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Banswada: మంజీర నదిలో ఇసుక శివలింగం. కార్తీక పౌర్ణమి వేళ ప్రత్యేక పూజలు!
బాన్స్వాడ: కామారెడ్డి జిల్లా,బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని దామరంచ గ్రామ శివారు లోని మంజీర నదిలో ఇసుకతో వినూత్న రీతిలో శివలింగం ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు చేసారు. దీపాలు వెలిగించి,ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దామరంచ గ్రామ సర్పంచ్,బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బోయిని శంకర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.




