Nizamabad: ఆర్మూర్‌లో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహణ!

Nizamabad: ఆర్మూర్‌లో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. చాయ్ పే చర్చ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో మోదీ ప్రభుత్వ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు.

VAMSHI, ARMOOR
Published on: 24 Oct 2026 5:42 PM IST
Nizamabad
X

Nizamabad: ఆర్మూర్‌లో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహణ!

Nizamabad: ఆర్మూర్ పట్టణ బీజేపీ శాఖ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన పట్టణ కార్యవర్గ సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన కు ముఖ్యఅతిధి గా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొని బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం గురించి మరియు కార్యకర్త నిర్మాణం మన ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి గురించి ఆర్మూర్ పట్టణములో ప్రతి బూత్ లో కార్యకర్తలు చాయ్ పై చర్చ మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించి,

పట్టణంలో పార్టీ నూ బలపర్చాలని దిశనిర్దేశమ్ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచెట్టి గంగాధర్, రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, రాష్ట్ర ఓబీసీ మోర్చ్ అధికార ప్రతినిధి వంగ వివేకానంద్,రాష్ట్ర రెడ్ క్రాస్ కౌన్సిల్ మెంబెర్ జెస్సు అనిల్, బీజేపీరాష్ట్ర ఎసి మోర్చా అధికార ప్రతినిధి దశరథ్ , బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రంగన్న,

బీజేపీ జిల్లా ఎసి మోర్చా ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, బీజేవైఎం జిల్లా వైస్ ప్రసిడెంట్ కలిగొట ప్రశాంత్ ఆర్మూర్ టౌన్ కౌన్సిల్లర్లు 3 వ వార్డ్ యమాద్రి భాస్కర్, 7 వ వార్డ్ ఖందేశ్ ప్రశాంత్, 18వ వార్డ్ శ్రావణ్ గౌడ్, 23 వ వార్డ్ రాజు, 9వ వార్డ్, 16 వ వార్డ్ ధోండి ఈశ్వర్, పోచంపాడ్ శ్రీనివాస్, 21 వ వార్డ్ బొల్లం అరుణ్, 32 వ వార్డ్ పాన్ శ్రీనివాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మిర్యాల్కర్ కిరణ్, ప్రధాన కార్యదర్శులు, రేగుల్లా శ్రీనివాస్, గుజరాతి దినేష్, పోహార్ నవీన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు శేషగిరి లింగం,

బీజేవైఎం అధ్యక్షులు మోసంపల్లి ఉదయ్ గౌడ్, ఎస్సీ మోర్చ్ అధ్యక్షులు, చంద్రశేఖర్, సీనియర్ నాయకులు షికారి శ్రీనివాస్, మీసాల రాజేశ్వర్,కర్ణం కృష్ణ గౌడ్, తెలు ఒడ్డెన్న, చీట్టి బజన్నా, మోహన్ రెడ్డి, ధోండి నిఖిల్ శ్రీధర్,మనీష్ లు తదితరులు పాల్గొన్నారు, పలువరు జిల్లా మరియు రాష్ట్ర భాద్యతలు చేపట్టిన ఆర్మూర్ టౌన్ నాయకులకు, జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో చిరు సత్కారం కూడా నిర్ణయించడమైనది .

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR