Kamareddy: పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి

Kamareddy: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుని, 5.16 లక్షల వాహనాల తనిఖీలతో నేర నియంత్రణ సాధించింది.

MADHU, KAMAREDDY
Published on: 30 July 2026 6:39 PM IST
Kamareddy
X

Kamareddy: పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి

కామారెడ్డి: కామారెడ్డి పోలీసుల ఆపరేషన్ కవచ్ విజయవంతంగా ఏడాది పూర్తి, నేర నియంత్రణలో విశేష ఫలితాలు. ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో భారీ గంజాయి, అక్రమ రవాణా, దొంగతనాల కేసుల ఛేదన.

ఏడాదిలో 5.16 లక్షలకుపైగా వాహనాల తనిఖీలు, 3,572 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు. ప్రజల భద్రతే లక్ష్యమని పోలీసులు. మీ భద్రత మా బాధ్యత" నినాదంతో ప్రజలకు రక్షణ కవచంలా నిలిచిన కామారెడ్డి పోలీసులకు ఎస్పీ అభినందనలు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story