Donkeshwar: విజేతలకు క్రికెట్ కిట్ బహూకరణ.. గాదెపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి

Donkeshwar: ఆర్మూర్ నియోజకవర్గంలో క్రీడాకారుల జోష్. డొంకేశ్వర్ మండలం గాదెపల్లి, జి.జి. నడికుడ అండర్-19 జట్టు ఉమ్మడి విజయం.

VAMSHI, ARMOOR
Published on: 29 May 2026 1:42 PM IST
Donkeshwar
X

Donkeshwar: విజేతలకు క్రికెట్ కిట్ బహూకరణ.. గాదెపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి

డొంకేశ్వర్: జిల్లా కేంద్ర డొంకేశ్వర్ మండల్ గాదెపల్లి, జి జి నడికుడ క్రీడాకారులు ఉమ్మడిగా ఆడి విజయం సాధించారు.

గాదెపల్లి గ్రామ సర్పంచ్: గడ్డం చిన్నారెడ్డి

ఈ సందర్భంగా జిల్లా అండర్ 19 ఉమ్మడి గ్రామాలు ఆడి విజయం సాధించినందున గ్రామ సర్పంచ్ క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వారికి నగదుగా ప్రోత్సాహాన్ని ఇచ్చే క్రికెట్ కిట్టును బహుమతి ఇచ్చిన గ్రామ సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, ఇలాగే వివిధ ఏర్పాటు చేసే టోర్నమెంట్లో ఆడి మొదటి నంబర్ స్థానంగా వచ్చి, మన గ్రామానికి మంచి పేరు తేవాలంటూ క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story