Donkeshwar: మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి డొంకేశ్వర్ సర్పంచుల రూ.50 వేల సాయం!

Donkeshwar: తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జోరా పావని మృతి. ఆమె భర్త, పిల్లలను పరామర్శించి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించిన డొంకేశ్వర్ మండల సర్పంచులు.

VAMSHI, ARMOOR
Published on: 11 July 2026 3:04 PM IST
Donkeshwar
X

Donkeshwar: మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి డొంకేశ్వర్ సర్పంచుల రూ.50 వేల సాయం!

Donkeshwar: డొంకేశ్వర్ మండల్ న్యూస్ : ఇటీవల మరణించిన తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జోరా పావని కుటుంబాన్ని డొంకేశ్వర్ మండల్ సర్పంచ్ లు అందరూ కలిసి

పావని భర్త పిల్లలని ఓదారుస్తూ మనోధార్యాన్నిస్తూ ఆ కుటుంబానికి డొంకేశ్వరం మండల సర్పంచులు అండగా ఉంటూ 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు బట్టు సంజీవరాజ్

అల్లారి గంగాధర్, మూడు ప్రకాష్, రాజారెడ్డి తొగరి మహేష్,

వేముల దశరథ్,

గడ్డం చిన్నారెడ్డి, బైండ్ల శ్రీకాంత్

రాచర్ల భూమన్న ఆరే గంగాధర్

అట్టోలి సంజీవ్ బానోత్ సుమన్, బరికుంట సుమలత తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story