Armoor: గాదేపల్లిలో ఎన్‌ఎఫ్‌బీసీ చెక్కు అందజేత

Armoor: డోన్‌కేశ్వర్ మండలం గాదేపల్లిలో ఎన్‌ఎఫ్‌బీసీ కింద రూ.20 వేల ఆర్థిక సహాయ చెక్కును లబ్ధిదారు లావణ్యకు అందజేసిన సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి.

VAMSHI, ARMOOR
Published on: 22 July 2026 6:26 PM IST
Armoor
X

Armoor: గాదేపల్లిలో ఎన్‌ఎఫ్‌బీసీ చెక్కు అందజేత

అర్మూర్: జిల్లా డోoకేశ్వర్ మండల్ గదేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBC) కింద భర్త చనిపోయిన ఆడవాళ్లకు ఇచ్చేటువంటి 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారు అయినటువంటి నగరం లావణ్యకు చెక్కును అందజేసిన గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, పాలకవర్గం సభ్యులు

గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ:

ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం చిన్న రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందజేసే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని తెలియజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో గాదెపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి ఉపసర్పంచ్,మూట సందీప్, వార్డ్ మెంబర్లు సెక్రటరీ కారోబార్, గ్రామ సభ్యులు తదిరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story