Kamareddy: కాలి బూడిదైన ఆస్తులు.. కన్నీటి పర్యంతమైన బాధితులు!
Kamareddy: పట్టణంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు జీఎస్ఆర్ (GSR) ఫౌండేషన్ అండగా నిలిచింది.
Kamareddy: కాలి బూడిదైన ఆస్తులు.. కన్నీటి పర్యంతమైన బాధితులు!
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సోమవారం అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాదం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని కోరారు. వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు
Next Story




