Devunipally: కామారెడ్డిలో భారీ పేలుడు గాల్లోకి లేచిన ఓమ్ని కార్ అంతా భస్మం

Devunipally: కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఘోర ప్రమాదం. ఓమ్ని కార్లో గ్యాస్ నింపుతుండగా ఎల్పీజీ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి.

MADHU, KAMAREDDY
Published on: 9 May 2026 12:50 PM IST
Devunipally
X

Devunipally: కామారెడ్డిలో భారీ పేలుడు గాల్లోకి లేచిన ఓమ్ని కార్ అంతా భస్మం

దేవునిపల్లి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓమ్ని లో ఎల్పిజి గ్యాస్ నింపుతుండగా ఓమ్ని ట్యాంక్ పేలింది. దీంతో భారీ శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఓమ్ని, ఒక కారు, ఒక బైక్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. పోలీస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story