Kondapur: శనిగరం విజయ గారి మృతి.. పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి, రాజారామ్!
Kondapur: మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి గారి సతీమణి శనిగరం విజయ గారు అనారోగ్యంతో కన్నుమూశారు.
Kondapur: శనిగరం విజయ గారి మృతి.. పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి, రాజారామ్!
Kondapur: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి గారి సతీమణి శనిగరం విజయ గారు కాలం చేయడంతో కొండాపూర్ లోని వారి నివాసం లో ఆమె పార్తివ దేహానికి నివాళి అర్పించి సంతోష్ రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెంట రాజారామ్ యాదవ్ ఉన్నారు.
Next Story




