Kamareddy: క్షయ రహిత సమాజమే లక్ష్యం.. తడ్కోల్ గ్రామంలో హెల్త్ క్యాంపు

Kamareddy: టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా తడ్కోల్ గ్రామంలో ఉచిత ఎక్స్‌రే క్యాంపు. దగ్గు, జ్వరం, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు.

SALEEM, BANSWADA
Published on: 22 April 2026 11:08 AM IST
Kamareddy
X

Kamareddy: క్షయ రహిత సమాజమే లక్ష్యం.. తడ్కోల్ గ్రామంలో హెల్త్ క్యాంపు

Kamareddy: టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా తడ్కోల్ గ్రామంలో ఎక్స్‌రే క్యాంపు నిర్వహించడం జరిగింది. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం రావడం, బీపీ, షుగర్ ఉన్నవారికి మరియు 60 సంవత్సరాల పైబడిన వారికి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ గారు, STS శరత్ గారు, రేడియోగ్రాఫర్ కళ్యాణ్, ANM కల్పన, MLHPలు మనసా , హిమాబిందు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story