Banswada: చిక్కడపల్లి శివారులో పేకాట రాయుళ్ళ అరెస్ట్ బైక్‌లు నగదు స్వాధీనం!

Banswada: బాన్సువాడ సమీపంలోని చిక్కడపల్లి శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి నగదు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 5 Nov 2026 7:51 AM IST
Banswada
X

Banswada: చిక్కడపల్లి శివారులో పేకాట రాయుళ్ళ అరెస్ట్ బైక్‌లు నగదు స్వాధీనం!

Banswada: ఈ రోజు చిక్కడపల్లి గ్రామ శివారు లో పేకాట ఆడుతున్నారు అనే సమాచారం మేరకు పోలీసులు తమ సిబ్బంది తో రైడ్ చేయగా వారి వద్ద నుండి 10,410/- మరియు 52 కార్డ్స్, 5 మొబైల్స్, 5 బైక్స్ నీ స్వాధీనం చేసుకొని, వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్ తెలిపారు.దీపావళి సందర్భంగా కానీ, వట్టిఅప్పుడు కానీ,పేకాట ఆడకూడదు అది నేరం అన్నారు.పేకాట ఆడితే తమకు సమాచారం ఇవ్వాలని,ప్రజలకు సూచించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA