Armoor: బిల్లు కంటే అదనపు వసూళ్లు.. డెలివరీ బాయ్స్ ఆగడాలు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
Armoor: బిల్లు కంటే అదనపు వసూళ్లు.. డెలివరీ బాయ్స్ ఆగడాలు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎవరైనా గాని ఇంటి వాడే వివిధ కంపెనీల గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్నదంటే, ఏ కంపెనీ వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి, సిలిండర్ని బుక్ చేసుకుంటారు, ఇలా బుక్ చేసిన తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్, సిలిండర్ ని రెండు రోజులలో తీసుకొని వస్తాడు, బుకింగ్ చేసిన వారి ఇంటికి, అలా తీసుకొని వచ్చినప్పుడు ఎవరైతే సిలిండర్ తీసుకుంటారో బుక్ చేసింది, డెలివరీ బాయ్ దగ్గర ఉన్న బిల్లు ఎంత ఉంటే అంతే కట్టాలి,
కానీ డెలివరీ బాయ్ బిల్లు మీద ఉన్న దానికన్నా సుమారు 30 రూపాయల నుంచి 50 రూపాయలు డిమాండ్ గా వసూలు చేస్తున్నారు, ఒకవేళ ఎవరైనా డెలివరీ బాయ్ ని అడిగినచో అది అంతే ఉంటుంది,ఏలాగేనే ఇవ్వాలి అంటూ మాకు జీతం తక్కువ ఉంటుంది, మాకు జీతం సరిపోలేదు అంటూ జవాబు ఇస్తున్నాడు, బాధితుడు నీకు జీతం సరిపోకుంటే, మానివయ్యో ఆ పని చేసుడు,
మాకు ఎలాగో సులేందర్ వస్తుంది మా ఇంటికి డోల్ డెలివరీ అంటూ బాధితుడు తెల్లవారు బాయ్ తో సూచన ఇవ్వడం జరిగింది, చివరికి డెలివరీ కి గ్యాస్ తీసుకునే కస్టమర్ కి ఇలా ఎక్కడ తీసుకోవడంతో వాహ్వాద నికి చోటుచేస్తుంది, కావున ఇకనైనా డెలివరీ బాయ్ అధిక వసూలు చేస్తే వివిధ గ్యాస్ కంపెనీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు గ్యాస్ కస్టమర్ లు.
ఫిర్యాదు చేసే గ్యాస్ కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్:
1. Toll free no:18002333555.
2.ఇండియన్ గ్యాస్ toll free no :7718955555
3.భరత్ గ్యాస్ toll free no:1800224344
4.హెచ్. పి గ్యాస్ toll free no:1800224344 ఈ గ్యాస్ కంపెనీల టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
పట్టణ పోలీస్ స్టేషన్ కు:
గ్యాస్ సిలిండర్ల కస్టమర్లకు గ్యాస్ డెలివరీపై అధిక పైసలు వసూలు చేసినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ నెంబర్ కు : 08463 222233 (0r) 8712659858 ఈ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు,
మాకు కాల్ చేసి చెప్పవచ్చు:
గ్యాస్ డెలివరీ బాయ్ అధిక వసూలు చేసిన తో, గ్యాస్ కస్టమర్లకు టోల్ ఫ్రీ నెంబర్లు కు ఎలా చేయాలో తెలియకపోతే, తెలిసినవారికి కాల్స్ కల్వకపోతే మా హెచ్ఎంటీవీ రిపోర్టర్:9701063143 నంబర్ ద్వార కూడా తెలియజేయవచ్చు.
గ్యాస్ డెలివరీ బాయ్ అధిక వసూల్:
డెలివరీ బాయ్ బిల్లు లో ఉన్నదాని కంటే ఎక్కువ వసూలు చేసిన పైసలు డెలివరీ బాయ్ ఉంచుకుంటాడా, వసూలు చేసిన పైసలు ఆఫీస్ కి అప్పచెప్తాడా లేదా డెలివరీ బాయ్ ఉంచుకుంటాడా, అనే విషయం గ్యాస్ కస్టమర్లకు ఈ విషయం ఒక ఆలోచన చర్చనీఅంశంగా మారింది.




