Nandipet: తుంగిని గోదావరి నీళ్లతో గ్రామ దేవతలకు ప్రత్యేక అభిషేకం
Nandipet: నందిపేట మండలం కంఠం గ్రామంలో తుంగిని గోదావరి నీటితో గ్రామ దేవతలకు ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు వనభోజనాల్లో పాల్గొన్నారు.
Nandipet: తుంగిని గోదావరి నీళ్లతో గ్రామ దేవతలకు ప్రత్యేక అభిషేకం
నందిపేట్ న్యూస్: జిల్లా కేంద్ర నందిపేట మండలం కంఠం గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజలు అందరూ కలిసి తుంగిని గోదావరి నది నుండి నీళ్లు తీసుకొచ్చి గ్రామ దేవి దేవతలకు నీళ్లు తో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
అ తరువాత గ్రామ ప్రజలు వానబోహనాలకు వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆజిగిరి సాయినాథ్, VDC సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగినది.
Next Story




