Nizamabad: కేటీఆర్‌కు పోచంపాడ్ ఎక్స్ రోడ్స్ వద్ద ఘన స్వాగతం!

Nizamabad: హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బోథ్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద ఘన స్వాగతం లభించింది.

VENU, BALKONDA
Published on: 20 Jun 2026 4:03 PM IST
Nizamabad
X

Nizamabad: కేటీఆర్‌కు పోచంపాడ్ ఎక్స్ రోడ్స్ వద్ద ఘన స్వాగతం!

నిజామాబాద్ జిల్లా: హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి.

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద BRS పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు శాలువాతో సత్కరించారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story