Kamareddy: మువ్వన్నెల పండుగ – ఘనంగా బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ!

Kamareddy: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ.

MADHU, KAMAREDDY
Published on: 13 Aug 2026 11:42 AM IST
Kamareddy
X

Kamareddy: మువ్వన్నెల పండుగ – ఘనంగా బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ!

Kamareddy: కామారెడ్డి పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు జాతీయ జెండాతో కామారెడ్డి జిల్లా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు.

గాంధీగంజ్, శ్రీరాములు విగ్రహం, JPN రోడ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ఇందిరా చౌక్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాతో దేశభక్తిని చాటిన ప్రజలు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story