Sirikonda: హరితహారం చెట్లను నరికేస్తే ఊరుకునేది లేదు ఇద్దరికి జరిమానా!

Sirikonda: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో హరితహారం చెట్లను నరికిన ఇద్దరు వ్యక్తులకు గ్రామపంచాయతీ సిబ్బంది రూ.3,000ల జరిమానా విధించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 6 July 2026 7:21 PM IST
Sirikonda
X

Sirikonda: హరితహారం చెట్లను నరికేస్తే ఊరుకునేది లేదు ఇద్దరికి జరిమానా!

సిరికొండ: మండలం పందిమడుగు గ్రామం లో హరితహారం చెట్లను నరికిన వారికీ జరపుల సంతోష్ కి 2,000 రూపాయలు, అంకమొల్ల గంగన్న కి 1000 రూపాయలు,జరిమానా విధించిన గ్రామపంచాయతీ సిబ్బంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని కారణంతో మరికొందరు చెత్తను వారికి చేనుకు కంచె వేసుకుంటున్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story