Nizamabad: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇల్లు ఆవేదనలో మైనార్టీ యువకుడి కుటుంబం!
Nizamabad: భారీ వర్షాల కారణంగా ఇందల్వాయిలో మైనార్టీ యువకుడి ఇల్లు కూలిపోయింది.
Nizamabad: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇల్లు ఆవేదనలో మైనార్టీ యువకుడి కుటుంబం!
Nizamabad: ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మైనార్టీ యువకుడు సోపియన్ ఇల్లు పూర్తి వర్షానికి కూలిన ఇల్లుగా కూలి నేల మట్ట మైంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు నిరాశ్రయు లుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు తలదాచుకునే పరిస్థితి కూడా లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్ధిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Next Story




