Bodhan: బోధన్ డివిజన్‌లో గాంధీ జయంతి నిబంధనలకు తూట్లు!

Bodhan: బోధన్ డివిజన్‌లో గాంధీ జయంతి నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపులు.

K RAVI, BODHAN
Published on: 2 Oct 2026 12:59 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ డివిజన్‌లో గాంధీ జయంతి నిబంధనలకు తూట్లు!

Bodhan: బోధన్ డివిజన్ పరిధిలో గాంధీ జయంతి ని ఉల్లంగించి మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బోధన్ పట్టణంలోని గంజు ప్రాంతంతో పాటు రూరల్ పరిధిలోని నాగంపల్లి తదితర ప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిబంధనలను ఉల్లంఘించి కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మద్యం మాంసం విక్రయాలు నిషేధించినప్పటికీ వీటిని ఎవరు ఆచరించడం లేదు.

అబ్కా రి శాఖ అధికారుల కళ్లు గప్పి రహస్యంగా ఇండ్లలో మధ్యాన్ని నిల్వ ఉంచి క్వార్టర్ పై 40 రూపాయలు, బీరుపై 50 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తూ మూడు కోటర్లు ఆరు బీర్లు తమరు వ్యాపారాన్ని ఏరేచ యాదేచ్చగాకొనసాగిస్తున్నారు. బోధన్ పట్టణంతోపాటు మండలాల్లో మధ్య విగ్రహాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్వం. గాంధీ జయంతి సందర్భంగా మద్యం మాంసం విక్రయాలు జరుపకూడదని కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ బెల్టు వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను ఇష్టరాజ్యం గా సాగిస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN