Birkur: మీర్జాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్‌లైన్ నమోదు ప్రారంభం!
Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్‌లైన్ నమోదు ప్రారంభించిన సర్పంచ్ బేగరి కృష్ణ. పాల్గొన్న గ్రామ నేతలు, అధికారులు.
Birkur: మీర్జాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్‌లైన్ నమోదు ప్రారంభం!
Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లో భాగంగా ఆన్లైన్ నమోదు చేయు కార్యక్రమం స్తానిక సర్పంచ్ బేగరి కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయం లో ప్రారంభించిన ఈ కార్యక్రమం లో జీ పీ సెక్రటరీ సాయికృష్ణ,ఉప సర్పంచ్ బుద్ది భాస్కర్,గ్రామ పెద్దలు అన్నం గంగాధర్.వార్డు సభ్యుడు జంగ్లీ సురేష్,తదితరులు పాల్గొన్నారు.




