Gummiryal: గుమ్మిర్యాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

Gummiryal: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గుమ్మిర్యాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల సంబరం

VENU, BALKONDA
Updated on: 1 Jun 2026 9:48 PM IST
Gummiryal
X

Gummiryal: గుమ్మిర్యాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

గుమ్మిర్యాల్: గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు శ్రీమతి భాస్కర్ రాధా శ్రీమతి ఏగుర్ల భాగ్య మరియు శ్రీమతి ఏగుర్ల కమల జరిగినది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తపరిచినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశభయిన జమున సంజీవ్ గారు మరియు ఉపసర్పంచ్ జైడీ కిషోర్ గారు మాట్లాడుతూ

గ్రామంలో ఇండ్లు లేని మరియు శిధిలావ్యవస్థ ఉన్న నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయించి ఇందిరమ్మ గృహ ననిర్మాణంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బాల్కొండ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇండ్లు మంజూరు చేయించుకొని నేటికీ ఇండ్ల నిర్మాణం పూర్తయి ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపఅధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు మహిళా మహిళా సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగినది.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story