Kamareddy: యాడారంలో ఇందిరమ్మ ఇండ్ల సందడి.. లబ్ధిదారుల ఇంట వెలుగులు!

Kamareddy: కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం యాడారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేశ్ ప్రారంభించారు.

MADHU, KAMAREDDY
Published on: 22 April 2026 2:13 PM IST
Kamareddy
X

Kamareddy: యాడారంలో ఇందిరమ్మ ఇండ్ల సందడి.. లబ్ధిదారుల ఇంట వెలుగులు!

Kamareddy: కామారెడ్డి యాడారం గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు మండల అధ్యక్షుడు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయని బిబీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేశ్ అన్నారు. బుధవారం బిబీపేట్ మండలంలోని యాడారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి లతొ కల్సి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం సుతారి రమేశ్ మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story