Armoor: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అభివృద్ధి శూన్యం!

Armoor: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం E.R ఫౌండేషన్ రాజశేఖర్‌పై బిఆర్ఎస్ నేతల విమర్శలు.

VAMSHI, ARMOOR
Published on: 4 Sept 2026 5:49 PM IST
Armoor
X

Armoor: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అభివృద్ధి శూన్యం!

Armoor: ఆలూరు మండల్ ఆలూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వారం రోజులు కార్యక్రమాలు భాగంగా,అన్ని నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో నిర్వహించలంటూ కోరారు, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి వెయ్యి రోజులు గడిచిన సందర్భంగా బిఆర్ఎస్ ఆర్మూర్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆలూరు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించబడినది.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న అర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే: బిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి.

ఆలూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ నియోజక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు, ఇప్పుడున్న ప్రధానమంత్రి మన ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద, ఆర్మూర్ సిద్దుల గుట్ట సాక్షిగా, మా వినయ్ రెడ్డిని గెలిపియండి.

నేను అభివృద్ధి చేస్తానని, మాకి ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 1000 రోజులు గడిచిన గాని, నియోజవర్గ ప్రజలకు ఎవరికీ ఏం రాలేదు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తున్నాడు, రైతులకు యాప్ ద్వారా యూరియా ఇస్తానంటూ మోసం చేస్తున్నాడు, రైతులకు న్యాయం జరగాలంటే యాప్ ని వెంటనే తొలగించాలి, ఆధార్ కార్డు ద్వారా వెంటనే ఇవ్వాలంటూ, వెయ్యి రోజులు గడిచిన గాని, ఎలాంటి అభివృద్ధి లేదు, 1000 అప్పులు, లక్ష కోట్ తప్పులు మాట్లాడుతూ ఇంకా నడిపిస్తూనే ఉన్నావు, మా వృద్ధులకు, వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తది, మా ముఖ్యమంత్రి ఉంటాడు, అంటూ మా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

నందిపేట్ మండల అధ్యక్షులు :

ఆలూరు గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ పార్టీ,తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడు మన నియోజవర్గానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక జోకర్ - లోఫర్, నేను అనగా ఈ.యర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ సీ.ఏ. గా వచ్చే అసెంబ్లీ ఎన్నికలో ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నుంచి బడిలో దిగుతున్నానంటూ, సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో బి ఆర్ఎస్ పార్టీ సింబల్ పెడుతూ తన ఒక్క ఫోటోతో డిజైన్ చేస్తూ చెక్కర్లు కొడుతున్నాయి.

అవే కార్యకర్తలు నాయకులు, ఎవరు కూడా నమ్మద్దు, మన పార్టీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి జీవన్ రెడ్డి గతంలో గెలిచారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గా ఉన్నాడు, గతంలో జిల్లా అధ్యక్షులు కూడా పని చేశాడు పార్టీకి, కావున ప్రజలారా ఏవైతే ఈ.యర్ ఫౌండేషన్ రాజశేఖర్ మన పార్టీలో చేరాకుండా, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కావున ఇకనైనా మన బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల అధ్యక్షుడు, నియోజవర్గ బి ఆర్ ఎస్ సభ్యులు ఈ గమనించి, మన పార్టీకి జీవన్ రెడ్డి ఉంటాడు అంటూ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నియోజవర్గం బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్లు, బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR