Banswada: బోర్లంలో డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ మన్నే రమేష్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో డ్రైనేజీ సీసీ బెడ్ నిర్మాణ పనులను సర్పంచ్ మన్నే రమేష్ ప్రారంభించారు. నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.

SALEEM, BANSWADA
Published on: 9 Nov 2026 8:34 PM IST
Banswada
X

Banswada: బోర్లంలో డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ మన్నే రమేష్!

Banswada: ఈరోజు బోర్లం గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఎల్లమ్మ కాలనీలో డ్రైనేజ్ పనులకు సిసి బెడ్ వేసి పనులను టెంకాయ కొట్టి సర్పంచ్ రమేష్పనులు ప్రారంభించారు, కాంట్రాక్టర్ కోనాపూర్ గంగాధర్ పనులను నాణ్యతతో చేయించి, దగ్గరుండి కాలనీవాసులతో పర్యవేక్షిస్తానని సర్పంచ్ రమేష్ తెలిపారు.

పనులు పూర్తి నాణ్యత తో చేయాలని గుత్తేదారు కు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కే శ్రీనివాస్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్ నర్సింలు కాలనీ పెద్దలు మన్నే చిన్న సాయిలు ,ఎర్రోళ్ల బాలు ,కమ్మరి చిన్న గంగారం, మన్నె సురేష్, గుజ్జరి గంగారం, సూకురు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA