Kamareddy: బాన్సువాడ కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాకతీయ పాఠశాలలో విద్యార్థులు ఆషాఢ మాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 3 Aug 2026 5:49 PM IST
Kamareddy
X

Kamareddy: బాన్సువాడ కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

జిల్లా: కామారెడ్డి కాకతీయ హైస్కూల్ లో బోనాల పండుగ.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల కాకతీయ పాఠశాలలో సోమవారం ఆషాఢ మాస బోనాల పండుగను విద్యార్థులు ఘనంగా,ఆనందోత్సాహాల తో నిర్వహించారు.విద్యార్థుల వేషాధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా పోతరాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులు ధరించారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయుడు యాదగిరి,ఇంచార్జి అనురాధ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story