Kamareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం BRS నిరసనలు!
Kamareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం బిఆర్ఎస్ నిరసనలు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్. కామారెడ్డి, నిజామాబాద్‌లో పోలీసుల ఆంక్షలు.
Kamareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం BRS నిరసనలు!
Kamareddy: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పునరుద్ధరించాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా బిఆర్ నిరసన కార్యక్రమాలు
నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ శ్రేణుల నినాదాలు.
Next Story




