Kamareddy: కాంగ్రెస్ పాలనపై నిరసనకు అనుమతి కోరిన బీఆర్‌ఎస్!

Kamareddy: కాంగ్రెస్ విఫల పాలనపై నిరసనలకు అనుమతి ఇవ్వాలని కామారెడ్డి ఎస్పీకి వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకులు. సెప్టెంబర్ 2 నుండి 8 వరకు ఆందోళనలు.

MADHU, KAMAREDDY
Published on: 1 Sept 2026 1:56 PM IST
Kamareddy
X

Kamareddy: కాంగ్రెస్ పాలనపై నిరసనకు అనుమతి కోరిన బీఆర్‌ఎస్!

Kamareddy: కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై 2 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిపే నిరసన కార్యక్రమాల అనుమతి కొరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి,సీనియర్ నాయకులు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కుంబాల రవి యాదవ్,కౌన్సిలర్స్ హఫీజ్,ప్రభాకర్ యాదవ్,గెరిగంటి స్వప్న లక్ష్మి నారాయణ,మామిండ్ల లక్ష్మణ్ ,బాలమణి,నాయకులు మన్సూర్,జెర్సీ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story