Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్ 'మండల' సారథులు వీరే!
Kamareddy: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుల నియామకం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సందీప్, రాజగౌడ్ సహా ఇతర నాయకులు వెల్లడించారు.
Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్ 'మండల' సారథులు వీరే!
Kamareddy: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంసెన్సీ మండల అధ్యక్షులు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా నియమించబడిన కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సందీప్, రాజగౌడ్, శ్రీనివాస్, రాజు, నౌసిలాల్, కృష్ణ రావు, నరేందర్ రెడ్డి లు అన్నారు. మంగళవారం కామారెడ్డి లో వారు మీడియా తో మట్లాడారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, స్టేట్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహెష్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, డిసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
Next Story




