Nizamsagar: నిజాంసాగర్‌లో విషాదం: నీటికుంటలో పడి రైతు మృతి!
Nizamsagar: నిజాంసాగర్ మండలం హసన్‌పల్లిలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు సుంకే సాయిలు నీటికుంటలో పడి మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Nizamsagar: నిజాంసాగర్‌లో విషాదం: నీటికుంటలో పడి రైతు మృతి!
Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లో విషాద ఘటనచోటుచేసుకుంది.హసన్‌పల్లి గ్రామానికి చెందినసుంకేసాయిలు(38)అనేరైతుప్రమాదవశాత్తునీటికుంటలోమునిగిమృతిచెందాడు. బుధవారంఉదయంతమపొలానికినీరుఅందించేందుకువెళ్లినసాయిలుగ్రామ పరిధిలోని బోయినోళ్ల జాలకుంట తూము వద్దప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే నీటిలోకి దిగి సాయిలును బయటకు తీశారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లుగుర్తించారు.ఈ ఘటనతో హసన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలుఅలుముకున్నాయి. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




