Kamareddy: కొత్త బస్టాండ్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!
Kamareddy: చదువు ఇష్టం లేక కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో పురుగుల మందు తాగిన ఇంటర్ విద్యార్థి. ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ.
Kamareddy: కొత్త బస్టాండ్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!
Kamareddy: కామారెడ్డి జిల్లా చదువుకోవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.
కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో పురుగుల మందు తాగిన విద్యార్థి.
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థి గా గుర్తింపు.
పోలీసులు ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న వెల్లడించిన వైద్యులు.
Next Story




