Banswada: తాడ్కోల్ వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ మృతి
Banswada: బాన్సువాడ మండలం తాడ్కోల్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో కొట్టాబాద్కు చెందిన మేస్త్రీ మహేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు.
Banswada: తాడ్కోల్ వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ మృతి
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని తాడ్కోల్ సమీపంలో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్ టీ సీ బస్సు,బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మండలం లోని కొట్టాబాద్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (40)అనే మేస్త్రీ పని చేసే వ్యక్తి ఘటనా స్థలం లోనే మృతి చెందాడు.
సమాచారం తెలియగానే, పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని,మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించారు.
మృతుడు మహేష్ హెచ్ ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం పై కొట్టబడి నుండి చిల్లర్గి వెళ్ళుచున్నట్లు తెలిసింది.




