Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

MADHU, KAMAREDDY
Published on: 6 Aug 2026 12:48 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Kamareddy: ఘనంగా జయశంకర్‌ జయంతి వేడుకలు.

జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూనాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ అని అన్నారు.

జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా,ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని,వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో పయనించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి,కౌన్సిలర్స్ అంజాద్, జావీద్, మజీద్, లడ్డు, హఫీజ్, లోలం శ్రీనివాస్, మన్సూర్, కో ఆప్షన్ ముబాషీర్, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు,ఏఈ,తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story