Kotagiri: రేపు బస్వాపూర్‌లో పలు ప్రారంభోత్సవాలు చేయనున్న పోచారం

Kotagiri: కోటగిరి మండలం బస్వాపూర్‌లో రేపు గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించనున్న పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు, భాస్కర్ రెడ్డి.

SALEEM, BANSWADA
Published on: 25 Nov 2026 10:40 PM IST
Kotagiri
X

Kotagiri: రేపు బస్వాపూర్‌లో పలు ప్రారంభోత్సవాలు చేయనున్న పోచారం

కోటగిరి: కోటగిరి మండలం లో రేపు బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

రేపు గురువారం మధ్యానం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మెన్ కాసుల బాలరాజు నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి రేపు కోటగిరి మండల బస్వపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, అంగన్వాడీ భవనంప్రారంభోత్సవం చేయడానికి విచ్చేస్తున్నారు.

కావున కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మెన్, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కోటగిరి మండల పరిధిలోనీ అన్ని గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు అందరూ రావాలని కోటగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA