Nizamabad: చండూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

Nizamabad: నిజామాబాద్ చండూరు మండలంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రూ.1.60 కోట్లతో వంతెన, మెటల్ రోడ్డుతో పాటు మేడిపల్లి తండాలో జీపీ భవనాన్ని ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 14 Aug 2026 2:14 PM IST
Nizamabad
X

Nizamabad: చండూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

Nizamabad: నిజామాబాద్ జిల్లా చండూరు మండలం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.లక్ష్మీ సాగర్ తండా వద్ద కోటీ అరవై లక్షల తో నూతనంగా నిర్మించిన లో లెవెల్ వంతెన,మెటల్ రోడ్డు,అలాగే మేడిపల్లి తండా లో25 లక్షల తో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో తహసీల్దార్ వీర్ సింగ్ ,ఎం పీ డీ ఓ,గ్రామ సర్పంచ్ శ్రావణి రవి,వర్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ సురేష్ బాబా, లక్ష్మాపూర్ సర్పంచ్ ఉమా,ఆయా గ్రామాల సర్పంచులు,మండల నాయకులు,గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story