Balkonda: బాల్కొండ అయ్యప్ప ఆలయంలో మాసపూజ

Balkonda: బాల్కొండ అయ్యప్ప స్వామి ఆలయంలో మాసపూజ ఘనంగా నిర్వహించబడింది. పల్లికొండ సునంద శ్రీవర్ధన్ దంపతుల సౌజన్యంతో అన్నదానం ఏర్పాటు చేశారు.

VENU, BALKONDA
Published on: 5 May 2026 5:17 PM IST
Balkonda
X

Balkonda: బాల్కొండ అయ్యప్ప ఆలయంలో మాసపూజ

Balkonda: అయ్యప్ప ఆలయం లో మాసపూజ అన్నదాన సత్రం నిర్వహించిన అయ్యప్ప ఆలయ కమిటీ. బాల్కొండ గ్రామానికి చెందిన పల్లికొండ సునంద శ్రీవర్ధన్ లు అన్నదాతలు గా వ్యవహారించారు. ఆలయ పూజారి గణేష్ జోషి ఆధ్వర్యంలో పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నిసౌకర్యాలు కల్పించారు.

ఆలయాకమిటి అధ్యక్షులు మల్లెపూల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఆలయ చైర్మన్ సి హెచ్ కిషన్, ఉపాధ్యక్షులు జనార్దన్, కోశాధికారి అంబటి నవీన్, కార్యదర్శి రవీన్ ప్రసాద్, కమిటి సభ్యులు మెడికల్ నరేందర్, లింగాగౌడ్, తౌట్ గంగాధర్,బూసం సత్యనారాయణ, సాయినాథ్, కోటగిరి రమేష్,శ్రీకర్, కుందారపు శ్రీనివాస్, శ్యామ్ నర్సయ్య, అర్జున్, శ్రీపాదసంతోష్, శ్రీతేజ్, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story