Kamareddy: ఎంపీ సురేష్ బర్త్‌డే వేడుకలు ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ!
Kamareddy: ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో ఘనంగా నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Kamareddy: ఎంపీ సురేష్ బర్త్‌డే వేడుకలు ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ!
Kamareddy: బాన్సువాడ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీ సురేష్ షెట్కర్ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, కృష్ణ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మోసీన్ , జిల్లా యువజన అధ్యక్షులు మధు సుధన్ , షాహబ్ , రవీందర్ రెడ్డి , అశోక్ రెడ్డి , గుడాల నగేష్ , కొట్టం గంగాధర్ నాయకులు గోపాల్ రెడ్డి, నార్ల రవీందర్ ,ఎజాస్ , హకీమ్ , నర్సన్న చారి శివదయాళ్ , వెంకన్న సెట్ రమేష్ , కాశీరాం షోయెబ్ , గౌస్ తదితరులు నాయకులూ పాల్గొన్నారు.




