Kmareddy: విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించిన మున్సిపల్ చైర్‌పర్సన్
Kmareddy: జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నీటి సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Kmareddy: విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించిన మున్సిపల్ చైర్‌పర్సన్
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో నీటి సమస్య ఉందని తెలుసుకొని స్వయంగా అక్కడికి వెళ్లి సమస్య తెలుసుకొని సంబందిత మిషన్ భగీరత డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేయించడం జరిగింది.. వారం రోజుల్లో నీటి సమస్య తీర్చాలని సంబందిత అధికారులను ఆదేశించడం జరిగింది.
అలాగే విద్యార్థినులతో మాట్లాడి విద్యార్థినులకు ఆహారం వడ్డీంచి నాన్యత విషయంలో రాజీ పడద్దని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్థానిక కౌన్సిలర్ వనిత రామ్మోహన్, డీఈ హన్మంత్ రావ్, హాస్టల్ వార్డెన్ స్వప్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




