Mupkal: ముప్కాల్ ZPHS పదో తరగతి టాపర్లకు ముదిరాజ్ సంఘం ఘన సన్మానం

Mupkal: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ ZPHS పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన కే.శ్రావణి, డి.అంజనాలను ముదిరాజ్ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు.

VENU, BALKONDA
Published on: 13 Oct 2026 11:02 PM IST
Mupkal
X

Mupkal: ముప్కాల్ ZPHS పదో తరగతి టాపర్లకు ముదిరాజ్ సంఘం ఘన సన్మానం

నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ మండలకేంద్రంలో zphs ముప్కాల్ స్కూల్ పదో తరగతి 2025-2026 సంవత్సరం ఉత్తిర్ణత పొందిన నల్లూరు గ్రామానికి చెందిన కే.శ్రావణి -511మార్కులు, కొత్తపల్లి గ్రామానికి చెందిన డి.అంజనా -504 మార్కులు పొందిన విరిద్దరిని ముదిరాజ్ ముప్కాల్ మండల అధ్యక్షులు ch.రాజు మండలం ప్రధాన కార్యదర్శి ch. వెంకటయ్య సాయిలు సన్మానించి అభినందించారు.

VENU, BALKONDA

VENU, BALKONDA