Nandipet: నందిపేట్‌లో హోరెత్తిన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్ తహశీల్దార్ కార్యాలయం ముందు నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ఐకేపీ వీఓఏ (V.O.A)లు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది.
Nandipet: నందిపేట్‌లో హోరెత్తిన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె
Nandipet: జిల్లా కేంద్ర నందిపేట్ & డంకేశ్వర్ మండల్, V. O. A లు నందిపేట్ గ్రామ తహశ్రీల్దార్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె ప్రభుత్వం వారి డిమాండ్స్ తీర్చేదాక ఇలాగే కొనసాగిస్తాం అంటున్న IKP ( V. O. A ) లు, ప్రభుత్వం చర్య తీసుకుని డిమాండ్స్ ని వెంటనే పరిష్కరించాలి.
V. O. A ల 6 డిమాండ్లు :
1.V. O. A ల కనీస వేతనం 26,000 ఇవ్వాలి
2.SERP ఉద్యోగాల గురించి HR పాలసీ వర్తింపచేయాలి 3. అర్హతులైన V. O. A లకు C. C. పదోన్నతి కల్పించాలి.
4.V. O. A ల కు సాధన ఆరోగ్య భీమా 20 లక్షలు కల్పించాలి
5. ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలి
6. 58 GO ను సవరించాలి
V. O. A అధ్యక్షురాలు నందిపేట్ :
ఈ సందర్భంగా నందిపేట్ మండల్ వి.వో.ఎ లా అధ్యక్షురాలు లతా మాట్లాడుతూ ఆది, సోమ వారమంటూ ఎలాంటి వర దినం లేకుండా మా కుటుంబ సభ్యులను ఇర్సపెట్టి సమ్మెలో కూసుంటున్నం సార్, ప్రభుత్వం మా పైన కొన్ని డిమాండ్స్ తీసుకోవడం జరిగింది, అవి మాకు వద్దు అంటూ, మా డిమాండ్స్ తో సమ్మెను కొనసాగిస్తూ,ఈరోజుకు మా సమ్మె 7 రోజులు గడుస్తుంది, ఇప్పటి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు మాపైన, నందిపేట్ మండల్, డొంకేశ్వర్ మండల్ నుంచి కలిసి కొంతమంది మా డిమాండ్స్ పై మంత్రులను సీతక్క, పొన్నం ప్రభాకర్,పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కలసి మా యొక్క సమ్మె డిమాండ్స్ వివరించాము, వారు కూడా సానుకూలంగా స్పందిస్తామని మాట ఇవ్వడం జరిగింది, మా స్టేట్ గవర్నమెంట్ వారితో మంత్రులు డిస్కస్, వేతనం పెంచుతానని చెప్పడం జరిగింది, ప్రభుత్వం ఇకనైనా మాపై చెరువు చూపి మా డిమాండ్లను మా వివోఏ లకు గిఫ్ట్ గా ఈయాలంటూ కోరుతున్నాను.




