Nizamabad: దసరా ధమాకా: నవీపేట్ మార్కెట్‌కు పోటెత్తిన మేకల కొనుగోళ్లు!

Nizamabad: నిజామాబాద్ నవీపేట్ మేకల సంతలో దసరా వేళ రికార్డు స్థాయిలో రూ.13 కోట్ల వ్యాపారం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలుదారులు భారీగా వచ్చారు.

K RAVI, BODHAN
Published on: 18 Oct 2026 12:18 PM IST
Nizamabad
X

Nizamabad: దసరా ధమాకా: నవీపేట్ మార్కెట్‌కు పోటెత్తిన మేకల కొనుగోళ్లు!

Nizamabad: తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద మార్కెట్ గా పేరుగాంచిన నవీపేట్ మార్కెట్ దసరా పండుగ సందర్భంగా కిటకిటలాడింది. మేకల సంతలో ఒక్కరోజే సుమారు 13 కోట్ల వ్యాపారం జరగడం ఆశ్చర్యని కి గురిచేసింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ఏళ్ల తరబడి మేకల సంత కొనసాగుతోంది.

దశ పండుగ నువ్వు పురస్కరించుకొని ఇండస్ట్రీ, లారీలు ట్రాక్టర్లు వివిధ వాహనాలకు ఆయుధ పూజను నిర్వహిస్తుంటారు. ఈ పూజలో మేకలను బలి ఇచ్చి మొక్కలు తీర్చుకుంటారు. ఈ తరహాలో మంగళవారం జరిగే దసరా పండుగకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల నుండి నవీపేట్ మేకల సంతకు

భారీగా మేకలు రావడంతో పాటు మేకలను కొలుగోలు చేసేందుకు సైతం ఇతర రాష్ట్రాల నుండి మేకలు కొనుగోలు చేసేందుకు ప్రజలు నవీపేట్ సంతకు వచ్చి కనివిని ఎరుగని రీతిలో మేకలను కొనుగోలు చేయడంతో ఒక్కరోజు లో నవీపేట్ పంచాయతీకి 13 కోట్ల ఆదాయం సమకూర్నట్లు పలు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఇంత వ్యాపారం జరగలేదని స్థానిక వ్యాపారులు ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN