Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 1, 2 వార్డులకు చెత్త బండి!
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1, 2 వార్డులకు చెత్త బండి అందజేత.. స్పందించిన చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌కు కౌన్సిలర్ల కృతజ్ఞతలు.
Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 1, 2 వార్డులకు చెత్త బండి!
Kamareddy: అడగగానే స్పందించి 1వ మరియు 2వ వార్డులకు చెత్త బండిని అందజేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ సందర్భంగా చెత్త బండికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ గారికి, కమిషనర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలిపిన వార్డు కౌన్సిలర్స్ 1st వార్డు కౌన్సిలర్ మహేష్, 2nd వార్డు కౌన్సిలర్ మోతిలాల్.




