Dichpally: డిచ్‌పల్లిలో ప్రజావాణికి 14 ఫిర్యాదులు
Dichpally: డిచ్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 14 ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ ఉదయ్ భాస్కర్ వెల్లడి.
Dichpally: డిచ్‌పల్లిలో ప్రజావాణికి 14 ఫిర్యాదులు
డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలం కేంద్రం లో మండల పరిషత్ కార్యాలయం లో సోమవారం ప్రజవాణి ఎంపీడీఓ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించరు.
ఈ రోజు జరిగిన ప్రజ వాణి లో 14 పిర్యాదులు వచ్చినాయి అని ఎంపీడీఓ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రతి సోమవారం వారం ప్రజా వాణి కార్యక్రమం ఉంటుంది అని ప్రజలు తమ తమ సమస్యలు ప్రజా వాణి దృష్టి కి తీసుకు వస్తే సమస్య ను పరిష్కరిస్తమని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ ఉదయ్ భాస్కర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎస్. ఐ ఆరిఫ్,మండలం వైద్య అధికారి సందీప్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నరేష్,వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




