Armur: తూతూ మంత్రంగా మున్సిపల్ పాలన - ఆర్మూర్‌లో బీజేపీ నేతల నిరసన!
Armur: కుక్కలు, కోతుల బెడద నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని బీజేపీ పట్టణాధ్యక్షుడు మందుల బాలు, కౌన్సిలర్లు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Armur: తూతూ మంత్రంగా మున్సిపల్ పాలన - ఆర్మూర్‌లో బీజేపీ నేతల నిరసన!
Armur: ఏ విషయంపై వినతిపత్రం అందజేశారు:
కుక్కల, కోతుల బెడత చాలా ఉండడంతో , వీటితో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది, వెంటనే దీనికి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని అంటూ వినతి పత్రం మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు.
బిజెపి పట్టణాధ్యక్షుడు మండల బాలు:
ఈరోజు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేస్తూ, పట్టణంలో అన్ని వార్లలో చాలా కుక్కల,కోతుల బెదడు చాలా ఉంది , అన్ని వార్డులలో చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు పొద్దున స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇలా ఇబ్బందికరంగా ఉండడంతో పిల్లలను ఆడుకో నీకు కూడా , బయటకు పంపడం లేదు, గతంలో కూడా ఇలా ఎన్నిసార్లు చెప్పినా గాని, పట్టించుకునే బాధుడు లేకుండా పోయారు, ఇలా చేయడంపై ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతుంది, ఈ మున్సిపల్ ఒక చెత్త మున్సిపల్ గా మారింది , మున్సిపల్ కమిషనర్ వాటా ఎంత చైర్మన్ వాటా ఎంత అంటూ వాటా దారులుగా ఉండిపోయారు, ఈ మున్సిపాలిటీ కి చెత్త బండ్లను అన్ని వార్డ్ లో పంపించే మెంటెన్ చేయని మున్సిపాలిటీ, కమిషనర్ గాని చైర్మన్ గాని జవాబిచ్చుడు ఏ రకంగా ఉందంటే మేము అన్నిటిపై చర్యలు తీసుకుంటున్నాం, మా పని మేము సక్రమంగా చేస్తుందంటూ, అబద్ధాలు ఆడడం జరిగింది, కేవలం ఒకటి రెండు వార్డులలో కుక్కల గురించి పట్టించుకోని ఫోటోలు తీస్తూ, మేము బడ్జెట్ పెడుతున్నాం, అన్ని వార్డ్ లో పనిచేస్తున్న అంటూ బడ్జెట్ ని మొత్తం మింగు తుండు, మొన్న సాక్షాత్తు అన్ని వార్డులలో మొరం అవసరం ఉందంటూ, బిజెపి కౌన్సిలర్ అంతా ఏకమై, మున్సిపల్ లో అరగడంపై, వాళ్లు స్పందించి ఏపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లకు 30 నుంచి 40 ట్రిప్పులు పోస్తున్నారు, ఇక్కడ బిజెపి కౌన్సిలర్లు కేవలం 2 మంచి 3 ట్రిప్పులు పోస్తూ, మేము మీకు కూడా పోస్తున్నామని గుడ్డు గుడ్డిగా సమాధానం ఇస్తున్నారు, అంటూ మాట్లాడాడు, మా కౌన్సిలర్లు కూడా సమానంగా చూస్తున్నాం చేయాలను కోరుతున్నాను, లేని పక్షన పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముట్టరిస్తామంటూ కోరారు.
బిజెపి కౌన్సిలర్ దొండి కవిత - ఈశ్వర్:
పట్టణ బిజెపి కౌన్సిలర్ కవిత ఈశ్వర్ మాట్లాడుతూ కోతుల కుక్కల బేడతా గురించి ఎన్నిసార్లు చెప్పినా గానీ, వినతి పత్రం ఇచ్చిన గాని, పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ - చైర్మన్, గత ఆరు నెలల నుంచి ఇలాగే చెప్పడం జరుగుతుంది అధికారులకు, ఇకనైనా పరిష్కారం త్వరగా చేయాలంటూ, లేని పక్షాన పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామంటూ చెప్పారు.
వార్డులలో మొరం విషయం ఏం జరిగింది కౌన్సిలర్లకు:
పట్టణంలో టోటల్గా 36 వార్డ్ ఉండగా, అందులో కొన్ని అధికార పార్టీ తెలిసిన కౌన్సిలర్లుగా, ఇంకా కొన్ని వార్డులు బిజెపి కౌన్సిలర్లు గెలుపొందినై ఉన్నాయి, బిజెపి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి, కమిషనర్ కు మొరం విషయం అడగడం జరిగింది, తాను స్పందించి పోపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది, ఆరోజు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత, మా వార్డులలో కేవలం రెండు నుంచి మూడు ట్రిప్పులే పంపిస్తున్నారు, మిగతా అధికార కౌన్సిలర్లకి చాలా ట్రిప్పులు పంపుతున్నారు, ప్రజలు ఆశీర్వాదంతో బీజేపీ పార్టీ కౌన్సిలర్గా గెలుపొందిన మేము, మాకు ఎందుకు పని చేయడం లేదంటూ బిజెపి కౌన్సిలర్లు కమిషనర్ నిలదీస్తున్నారు, కావున ఒక ప్రభుత్వ ఆఫీసర్ గా ఇకనైనా అందరికీ ఒకే రగంగా పని చేస్తూ ఉండాలని, బిజెపి కౌన్సిలర్లు కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, బిజెపి టౌన్ సెక్రెటరీ పి శ్రీధర్,బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, బిజెపి ఓపిసి ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, బిజెపి ఎస్సీ మోచ ప్రెసిడెంట్ రాజశేఖర్, బిజెపి సీనియర్ నాయకులు దొండి ప్రకాష్, బిజెపి కౌన్సిలర్లు పోచంపాడ్ శీను, యామాద్రి భాస్కర్, పాన్ శ్రీను,చిచ్చు శ్రవణ్ కుమార్, అన్నారం రాజు, దొండి కవిత ఈశ్వర్, ఖందేశ్ ప్రశాంత్, అరుణ్ కుమార్, లక్కీ,బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




