Bodhan: పసుపు వాగు వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలి: ఆర్డీవో!
Bodhan: బోధన్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో విజయకుమారి పరిశీలించారు. పసుపు వాగు, బావి వద్ద పకడ్బందీ భద్రత, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Bodhan: పసుపు వాగు వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలి: ఆర్డీవో!
బోధన్: బోధన్ పట్టణ తో పాటు పసుపు వాగు వద్ద వినాయకుల నిమజ్జన ప్రదేశాలనుఆర్డివో విజయ కుమరి పరిశీలించారు. గణేష్ నిమజ్జనాల కోసం జూనియర్ కళాశాల వద్ద గల బావిని, ఫసు పు వాగును పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డివోఅధికారులకు సూచించారు. నిమజ్జన స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని బోధన మున్సిపల్ కమిషనర్ కృష్ణ యాదవ్ ను ఆర్డిఓ ఆదేశించారు.
గణేష్ మండపాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆర్డిఓ విజయకుమారి సూచించారు. ఆమె వెంట బోధన్ ఎసిపి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి, కమిషనర్ అధికారులు ఉన్నారు.




