Nizamabad: బస్సాపూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన నిజామాబాద్ సీపీ
Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
Nizamabad: బస్సాపూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన నిజామాబాద్ సీపీ
Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన నిజామాబాద్ కమిషనర్ పోలీస్ సాయి చైతన్య. సీసీ కెమెరాలను పనిచేస్తూ పని చేస్తున్నాయో లేవో మన మొబైల్ చూసే విదంగా cc కెమెరాలను సరిచూసుకోవాలన్నారు. ఒక సీసీ కెమెరా 100 మని పోలీస్ లతో సమానమని మన గ్రామంలో ఎవరైనా అనవసరం గొడవపడిన దొంగతనాలు జరిగిన క్యాప్చర్ అవుతాయి అన్నారు. కెమెరా ఉండటం వల్ల నేరలను నివారించవచ్చని తెలిపారు.
బెట్టింగ్ ఆప్స్ దీంట్లో రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేస్తాయి చెప్తే నమ్మొద్దని. యువత డ్రక్స్ మదకద్రవ్యలకు అలవాటు పడవద్దు అలాంటిదీ దృష్టికి వస్తే లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని తెలిపారు మరియు పంట పొలాల్లో అగ్గి పెట్టొద్దని దాని వల్ల పోల్యూషన్ పెరుగుతుందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య రైతులుకు సూచన ఇచ్చారు.




