Nizamabad: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ రాజశ్రీ!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ పల్లెదావకానాను డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ తనిఖీ చేసి, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
Nizamabad: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ రాజశ్రీ!
Nizamabad: పల్లెదావకను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ. డిచ్ పల్లి మండలం బర్దిపూర్ పల్లెదావకను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ. సీజనల్ డిసీస్ ఇమినైజేషన్, విష జ్వరాల పట్ల ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్లె దావకాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




