Nizamabad: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయం!
Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో ప్రమాదంలో మృతిచెందిన నర్సయ్య కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం భరోసా. ₹51,500 ఆర్థిక సాయం అందజేసిన సంఘం సభ్యులు.
Nizamabad: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయం!
Nizamabad: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య ప్రమాదవశత్తు గత నెల 24న యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు. గల్ఫ్ చేయూత సంఘం తరఫున బుదవారం రోజున నాకిడి నర్సయ్య కుటుంబంనికి అండగా 51,500/ రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ చేయూత సంఘ సభ్యులు పాల్గొన్నారు.




