Nizamabad: నిజామాబాద్ జిల్లాలో సీసీటీవీకి చిక్కిన చిరుత పులి
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి శివారులో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో సీసీటీవీకి చిక్కిన చిరుత పులి
Nizamabad: ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి శివారులో చిరుత సంచారం. శ్రవణ్ అనే రైతు కోళ్ల ఫామ్ కు వచిన్న చిరుత. సీసీ కెమెరాలో నమోదు అయిన చిరుత దృశ్యాలు. కుక్కలు అరుపులతో వెనుదిరిగిన చిరుత.
చుట్టుపక్కల ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపరి లు కి అడవికి వెళ్లేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
Next Story




