Bodhan: సర్పంచ్ భర్త తో అక్రమ సంబంధం.. తట్టుకోలేక భర్త బలవన్మరణం
Bodhan: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో మహిపాల్ మృతి కేసును పోలీసులు ఛేదించారు.
Bodhan: సర్పంచ్‌తో భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త బలవన్మరణం
Bodhan: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఇటీవల అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన మహిపాల్ కేసును పోలీసులు చేదించారు. భార్య సరూప అదే గ్రామానికి చెందిన సుమంత్ తో గత కొంతకాలం నుండి వివాహేతర సంబంధం నేర్పుతున్నట్లు మైపాల్ కు తెలియడంతో మనస్థాపాణి గురైన మహిపాల్ మదనపడ్డాడు.
భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడం కల్లారా చూసిన మైపాల్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడినట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. మైపాల్ది హత్య కాదని ఆత్మహత్య నేనని అందుకు కారణమైన భార్య తో పాటు గ్రామ సర్పంచ్ అయినటువంటి సుమంత్ ను విచారించగా వాస్తవాలు వెల్లడు కావడంతో మైపాల్ ఆత్మహత్యపు భార్య, సుమంత్ కారకులని మిషన్ లో వెళ్లడైందని వివరించారు. సుమంత్ తో పాటు మృతిని భార్యను రిమాడ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.




