Nizamabad: ముప్కాల్‌లో బస్ స్టాప్ రచ్చ.. పోలీసుల ముందే షెడ్డు నిర్మాణం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పట్టణంలో బస్ స్టాప్ నిర్మాణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
Nizamabad: ముప్కాల్‌లో బస్ స్టాప్ రచ్చ.. పోలీసుల ముందే షెడ్డు నిర్మాణం!
నిజామాబాదు జిల్లా: ముప్కాల్ పట్టణం లో బస్ స్టాప్ విషయం లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామం లో లో బస్ స్టాప్ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులు అయితే కొందరు అడ్డు చెపుతున్నారు అని దానికి వారికీ కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నారు అని గ్రామస్తులు ఆరోపించారు అయితే బస్ స్టాప్ షెడ్డు నిర్మాణం కీ, పర్మిషన్ తీసుకోవాలన్న సూచించిన పోలీసులు. గ్రామ అవసరల కోసమే బస్ స్టాప్ నిర్మిస్తున్నాంమన్న గ్రామస్తులతో చర్చలు జరుపుతున్న పోలీసులు.పోలీసుల ముందే బస్ షెడ్డు నిర్మాణం చేసిన గ్రామస్తులు. గతం లో వేసిన షెడ్డు తీసారని మళ్ళీ షెడ్డు తొలగిస్తారని తొలగించం అని హామీ ఇచ్చేవరకు ఇక్కడే ఉంటాం అంటు బైటయించిన గ్రామస్తులు.
Next Story




